ఇందిరమ్మ ఇండ్లు ఎంపికలు భాగంగా భవన కార్మికులకు మొదటి ప్రాధాన్యతఇవ్వాలి
మీ న్యూస్ ప్రతినిధి :::మునగాల మండల మునగాల గ్రామంలో సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటుచేసిన సమావేశంలో కార్మిక సంఘం అధ్యక్షుడు ఎస్కే దస్తగిరి స్థానిక సిఐటియు కార్యాలయంలో సంఘ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక నిర్మాణాలు రావిస్తున్న నిర్మాణ రంగా కార్మికులకు సొంత గూడు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక భాగంలో భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే 60 సంవత్సరాల నుండి ప్రతి కార్మికుడికి 6000 రూపాయలు పెన్షన్ సదుపాయం కల్పించాలని గత ప్రభుత్వం ఇచ్చిన మోటార్ సైకిల్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు వెల్ఫేర్ బోర్డు లో ఉన్న పెండింగ్ క్లే హిం తక్షణమే లను తక్షణమే పరిష్కరించాలని విచ్చలవిడిగా ఇప్పిస్తున్న వెల్ఫేర్ బోర్డు బోగస్ కార్డులను యుద్ధప్రాతిపదంలో తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగేంద్రబాబు టౌన్ అధ్యక్షులు అల్లి నాగరాజు సహాయ కార్యదర్శి కోల ఆంజనేయులు సురభి రమేష్ ఎస్ కే జానీ పాషా కనకయ్య నరేష్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు