– తాండూరు మండల బిఆర్ఎస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు ఆర్సి గౌడ్
తాండూరు మీ న్యూస్ : తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జోగి నాగమణి అనారోగ్యంతో మృతి చెందిన. ఈ విషయం ఆర్ సి గౌడ్ సభ్యుల ద్వారా తెలుసుకున్న తాండూరు మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్సి గౌడ్ మృతురాలు నాగమణి కుటుంబాన్ని పరామర్శించి అంతక్రియలకు రూ.5000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సి గౌడ్ యువసేన సభ్యులు మల్కాపూర్ గ్రామ పెద్దలు, యువ నాయకులు మంటి బాబు , చిరంజీవి, ఆర్సి గడి యువసేన సభ్యులు పాల్గొన్నారు.