లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

Uncategorized కోదాడ నల్లగొండ సూర్యాపేట

లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

సూర్యాపేట జిల్లా కోదాడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గం లోని మట్టపల్లి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.ఆలయ కమిటీ వాళ్ళతో దేవాలయ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.కోదాడ ప్రజలందరూ అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయుర్ అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో పైడిమర్రి సత్తిబాబు.చందూరి మట్టపల్లి రావు.చల్ల ప్రకాష్. గొర్రె రాజేష్.తదితరులు పాల్గొన్నారు…