శ్రీ శాంతినికేతన్ స్కూల్ లో సంక్రాంతి జోష్

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

శ్రీ శాంతినికేతన్ స్కూల్ లో సంక్రాంతి జోష్

 

ఉత్సహంగా పండగ సంబరాలు

ఆకట్టుకున్న రంగవల్లులు, ప్రదర్శన

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 10::: మోతే మండలం కేంద్రంలో శ్రీ శాంతి నికేతన్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పిల్లలచే ముగ్గుల పోటీలు నిర్వహించి ఆటపాటలు సంస్కృత కార్యక్రమం తో ఘనంగా ముందస్తు సంక్రాంతి పండుగను జరుపుకోవడం జరిగినది యొక్క కార్యక్రమంలో కరెస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య ప్రధానోపాధ్యాయులు దోసపాటి రాములు డైరెక్టర్ ఉప్పుల ఉప్పలయ్య స్కూల్ సిబ్బంది దోసపాటి గోవర్ధన్ కోల రాధిక సుజాత సుధారాణి హమీద ఉమా సరిత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు