మోతే మీ న్యూస్ ప్రతినిధి జనవరి 8:: మోతే మండలం నామవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర(ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం) అప్పట్లో ప్రభుత్వం నిర్మించింది యొక్క స్థల దాతలు సరసాని రంగారెడ్డి సరసాని పూలమ్మ సరసాని వెంకటరెడ్డి కుంట్ల వెంకట్ నారాయణరెడ్డి మాజీ సర్పంచ్ సరసాని సుగుణమ్మ దామోదర్ రెడ్డి 6 గంటల భూమిని హాస్పటల్ కి ఇవ్వడం జరిగినది ఈ యొక్క హాస్పటల్ ని మైనర్ రిపేరింగ్ చేయించిన పి ఐ ఎల్( పైపులైన్ ఇంట్రా స్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ) వారు ఏడు లక్షల 30000 ఇచ్చి రీ కన్సల్సింగ్ చేయించడం జరిగినది యొక్క ముందు ముందు కూడా ఈ యొక్క హాస్పటల్ కి ప్రహరీ గోడ వెయిటింగ్ హాల్ నిర్మిస్తామని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ బిందు ఎం ఎల్ ఎస్ పిపి అలివేల ఎన్ రాధిక మాజీ సర్పంచ్ తండ యాదమ్మ మల్సూరు మాజీ ఎంపీటీసీ పాలకూరి ఎల్లయ్య గాయం వెంకటరెడ్డిఆశ వర్కర్స్ సిహెచ్ జానకమ్మ ఎస్కే ఆశా బేగం ఏ లింగమ్మ ఎస్ జానకమ్మ కే పద్మ కె జ్యోతి తదితరులు పాల్గొన్నారు