మోతె మీ న్యూస్ ప్రతినిధి జనవరి 8:మండల పరిధిలో లోని నామవారం గ్రామంలో ఈ పి ఐ యల్ కంపెనీ సహకారంతో నామవారం గ్రామంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయటం గ్రామ ప్రజల అదృష్టం అని కొనిడారు పల్లె దావాఖాన సదుపాయానికి ఏడు లక్షల యాభై వేల రూపాయలతొ టైల్స్ ఫర్నిచర్ బెడ్స్ వాల్స్ కిటికీలు తదుపరి సదుపాయాలు కల్పించినందుకు గ్రామప్రజల తరుపున కృతజ్ఞతలు తెపాపర్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాండూ మాల్సుర్ మాజీ ఎంపీటీసీ పాలకూరి యల్ ఎలాల్లయ్య గాయం వెంకట్ రెడ్డీ ఏ న్ ఎం అలివేలు భూమిదత్తతలకు సన్మానం దాతలు సరసాని చిన్న వెంకటరెడ్డీ సత్తి రెడ్డి పూలమ్మ రంగా రెడ్డీ యం నారాయణ రెడ్డీ కు ఘనంగా సన్మానంచేసినారు