నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి పాండురంగ చారి

Uncategorized తెలంగాణ లైఫ్ స్టైల్

  1. నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి పాండురంగ చారి

  2. వికారాబాద్ జిల్లా డీఎఓ కార్యాలయంలో టెక్నికల్ ఆఫీసర్బ

  3. బదిలీపై అడ్డగూడూరు మండల కేంద్రానికి సోమవారం రోజు పదవి బాధ్యతలు చేపట్టారు

  4. శ్రీనివాస్ చారియాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రనికి నూతన వ్యవసాయ అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన పి పాండురంగ చారి. అడ్డగూడూరు మండల కేంద్రానికి వ్యవసాయ రైతులకు సేవలు అందించిన అరుణకుమారి బదిలీపై ఆత్మకూరు యం కు బదిలీపై వారి స్థానంలో వికారాబాద్ జిల్లా డీఎఓ కార్యాలయంలో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తు అక్కడి నుండి బదిలీపై అడ్డగూడూరు మండల కేంద్రానికి బదిలీ కాగా సోమవారం రోజు పదవి బాధ్యతలు చేపట్టారు.వారు మాట్లాడుతూ..అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులకు నా సహాయశక్తుల నా సేవలు ఉంటాయని వారు తెలియజేశారు.