సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.

మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

ముఖ్య అతిథితులు గా పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్   

మంత్రి వర్యులు దామెదర రాజనర్సింహ 

వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

 జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పాల్గోన్నారు.

సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా విస్తృతస్థాయి సమావేశం సంగారెడ్డి పట్టణ కేంద్రంలో జరిగింది .ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహిరాబాద్ నియోజకవర్గం మండల అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, ముఖ్య కార్యకర్తలతో కలిసి పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా లో పార్టీని బలపర్చడం, ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాడంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్