ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

Uncategorized జన్మదిన వేడుకలు జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

మీ:: న్యూస్ ప్రతినిధి అశోక్ సంగారెడ్డి.. జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్ కల్ మండలం లోని భూత్ నుంబర్ 80 న్యామతబాద్ గ్రామం లో మహాత్మా గాంధీ గారి జయంతి జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ న్యాల్ కల్ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం భూత్ స్థాయి లో 240 సభ్యత్వం చేయాలనీ వారు అన్నారు ఈ కార్యక్రమం లో భూత్ అధ్యక్షులు పాండు పటేల్ మండలం ప్రధాన కార్యదర్శి మల్లేష్ గంగ్వర్ వీరు రామ్ రెడ్డి అప్పారావ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు