వారి కుటుంబలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
పలువురు నేతలు సంతాపం తెలిపారు
మీ న్యూస్ ప్రతినిధి :::పెద్దేముల్ మండలం మరేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బల్వంత్ రెడ్డి గారి వారి తల్లి మరణించిన విషయాన్ని తెలుసుకొని వారి పార్థివదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అనంతరం తాండూరు మండలం నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పరి నర్సింహులు గారి మాతృమూర్తి రెండు రోజుల క్రితం మరణించడంతో వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఎమ్మెల్యే వెంట పెద్దేముల్ తాండూరు మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు