కారింగుల లింగమ్మ భౌతికయానికి పూలమాల వేసిన కీసర సంతోష్ రెడ్డి

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

కారింగుల లింగమ్మ భౌతికయానికి పూలమాల వేసిన కీసర సంతోష్ రెడ్డి

 

 

మీ న్యూస్ ప్రతినిధి :::మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారింగులజానయ్య గారి తల్లి కారింగుల లింగమ్మ మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి విచ్చేసి భౌతిక పూలమాలు చేసి నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో దుశర్ల సోమయ్య కారింగుల లింగమూర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మండల శ్రీనివాస్ గౌడ్ కోల రవీందర్ గౌడ్ కోల లింగయ్య ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు