సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో సూర్యాపేట జిల్లా నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి లావణ్య లకు పుష్పగుచ్చాలి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు జిల్లా నాయకులు పలు మండలాల నాయకులు అభిమానులు భారీ ఎత్తున ఎయిర్పోర్టుకు వచ్చి సాల్వలతో సత్కరించారు తదితరులు పాల్గొన్నారు.