బాబు జగ్జీవన్ రామ్117 వ జయంతి వేడుకలు

Uncategorized కోహీర్ జహీరాబాద్ పైడి గుమ్మల్ రాజాకియం సంగారెడ్డి

బాబు జగ్జీవన్ రామ్117 వ జయంతి వేడుకలు

పైడిగుమ్మల్ మాజీ ఎంపిటిసి జ్ఞనరత్నం

మీ న్యూస్ ప్రతినిధి::కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్ గ్రామ పంచాయతీ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి లో పాల్గొన్న పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ జ్ఞనరత్నం గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ గర్వించదగ్గ నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, పంచాయతీ సిబ్బంది,మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు