మీ న్యూస్ మార్చి 22 ::మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు రామాలయం నందు భజన కార్యక్రమం నిర్వహించడం జరిగినది వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోవుచున్న సందర్భంలో గ్రామస్తులు రామాలయం నందు భజన కార్యక్రమాలు నిర్వహించి భజన కీర్తనలు పడటం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో సురకంటి వెంకటరెడ్డి. మర్రు సతీష్. కోల లింగయ్య గౌడ్. కోలా కృష్ణ. నిమ్మల ప్రభాకర్ రెడ్డి. పాలకూరి లింగయ్య గౌడ్. బొడ్డు వెంకట్ గౌడ్. బత్తిని వెంకటేశ్వర్ గౌడ్. పాలకూరి శ్రీకాంత్ గౌడ్. తాటికొండ రామ్ రెడ్డి. కోలా శ్రీకాంత్ గౌడ్. కోల కార్తికేయ గౌడ్. కోల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు