మల్గి గ్రామ పంచాయతీ కార్యాలయం లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

Uncategorized జన్మదిన వేడుకలు జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

మల్గి గ్రామ పంచాయతీ కార్యాలయం లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్::సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం లోని మండలాల్లో గ్రామ పంచాయతీ కార్యక్రమం లు నిర్వహించడచారు న్యాల్కల్ మండలం లోని మల్గి గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి,మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మల్గి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాజీ ఎంపిటిసి శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి వార్డు సభ్యులు విట్టల్ సీఏ నర్సారెడ్డి ఆశ వర్కర్లు జగదేవి శివ లీల ఫీల్డ్ అసిస్టెంట్ అంబిక రేషన్ డీలర్ బీమ్ రావు గ్రామ పెద్దలు మారుతి విట్టల్ రమేష్ గౌడ్ యువజన నాయకులు పండరి మల్లప్ప శంకర్ దత్తు మారుతీ సునీల్ నగేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు