మీ న్యూస్ ప్రతినిధి::హుస్సేనాబాద్ గ్రామ కాంగ్రెస్ నాయకులు వెంపటి కొండల్ రాజేశ్వర్ గార్ల కుమార్తెల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుకీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు