మీ న్యూస్ ప్రతినిధి ::తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని ఈరోజు ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీష్ రెడ్డి , కోదాడ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ , ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ శాసనసభ్యులు, డా.గాదరి కిశోర్ కుమార్ , కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, తదితరులు.