శాల్మిలి కంద. ఆది వరహాలక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సందర్శించి. 

Uncategorized నల్లగొండ సూర్యాపేట హుజూర్నగర్హుజూర్నగర్

శాల్మిలి కంద. ఆది వరహాలక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సందర్శించి. 

•మీ:: న్యూస్ అక్టోబర్ 05::హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో బూరుగడ్డ గ్రామంలో వేంచేసియున్న. శ్రీ శాల్మిలి కంద. ఆది వరహాలక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సందర్శించి. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తదుపరి గోమాత పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ విశిష్టతను. తెలుసుకొని. అక్కడ జరుగుతున్న. దేవాలయ అభివృద్ధి. నిత్యం జరుగుతున్న. పూజా కార్యక్రమాలు. తెలుసుకోవడం జరిగింది. అక్కడ ప్రత్యేకత శ్రీ అనంత పద్మ నాభ స్వామి కొలువై ఉండడం. ప్రత్యేకత. కాకతీయుల నాటి కాలంలో . రాతి కట్టడాలతో నిర్మించిన అతి పురాతనమైన దేవాలయం. అట్టి దేవాలయానికి. సుమారుగా 500 ఎకరాల. పైగా భూమి ఉన్నది. గతంలో. అక్కడ. కూడా కనీసం కౌలు కూడా ఇవ్వని పరిస్థితి. దాంతో. అదే గ్రామానికి చెందిన. కొందరు రైతులు. మరియు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రీ బొల్లం లింగయ్య యాదవ్ గార్లు. అట్టి భూములపై సుదీర్ఘ పోరాటం తర్వాత. గౌరవ హైకోర్టు దేవాలయం కు కౌలు ఇచ్చే విధంగా. తీర్పు ఇచ్చింది. అప్పటినుంచి ప్రతి ఏటా రైతులు. కౌలు ఇస్తుండటంతో. ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. అక్కడ దేవాలయం ఈవోకు ప్రత్యేక కార్యాలయం. అదేవిధంగా రికార్డు గది. ఇక్కడ దేవాలయ ప్రధాన అర్చకులకు. ప్రత్యేక వంటశాల. 11 మంది సిబ్బంది. వచ్చిన భక్తులకు ప్రతిరోజు. రెండు రకాల నైవేద్యాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ గ్రామ ప్రజలతో పాటు నాయకులకు. దేవాలయం అభివృద్ధి చెందాలన్న తపన ఆరాటం భగవంతుడిపై నమ్మకం పూర్తి విశ్వాసంతో. కలిసికట్టుగా ఆలయం అభివృద్ధి చేయాలన్న సంకల్పం బలంగా ఉంది. ఇంకా ఈరోజు విశేషమేమిటంటే. ఈరోజు నూతన పాలకవర్గం కొలువు తీరింది. ఇంకా ఈ కార్యక్రమంలో. ఆలయ ఈవో లక్ష్మణరావు. మేళ్లచెరువు ఈవో గుజ్జుల కొండారెడ్డి. హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్. యరగాని నాగన్న . ఈడుపుగంటి సుబ్బారావు. . దొంగరి వెంకటేశ్వర్లు. తదితర నాయకులు. నూతన కార్యవర్గ సభ్యులు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు