నూతన మినీ ఫంక్షన్ హాల్ శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 8 ::: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ కోల రవి శోభ దంపతులనందు నూతన మినీ ఫంక్షన్ హాల్ ని ఈరోజు మోతే మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టినారు మోతే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వీరన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బట్టి పెళ్లి నాగ మల్లయ్య గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ కోల లింగయ్య గౌడ్ కారింగుల లింగమూర్తి గౌడ్ కారింగుల సైదులు గౌడ్ కోల రవి గౌడ్ బొడ్డు వెంకట్ గౌడ్ కోల ఉపేందర్ గౌడ్ కూరెల్లి సుధాకర్ చారి కందిబండ రామయ్య మంగయ్య మేస్త్రి రవి తదితరులు పాల్గొన్నారు