రాష్ట్ర మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ యంపి సురేష్ కుమార్ షేట్కర్.
మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్
మీ:: న్యూస్ అక్టోబర్ 17..జహీరాబాద్ టౌన్: యంపి సురేష్ కుమార్ షేట్కర్ క్యాంపు కార్యాలయాన్ని జహిరాబాద్ లో ప్రారంబించిన సందర్భంగా రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ జహిరాబాద్ యంపి సురేష్ కుమార్ షేట్కర్ తో కలిసి మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గోని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహిరాబాద్ ఆర్టీసీ డిపో కు నూతన బస్సులు మంజూరు చేయాల్సిందిగా కోరారు మంత్రి సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో బస్సులు ఏర్పాటు చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్