మీ:: న్యూస్ అక్టోబర్ 13. విజయదశమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో శ్రీ సంతోషిమాత దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మందిరంలో ఏర్పాటుచేసిన కైలాస శంకరులు స్వామివార్లను డిఎస్పి రవికుమార్ దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ శేష వస్త్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత దేవాలయం కమిటీ సభ్యులు పబ్బా ప్రకాశరావు, గోపారపు రాజు, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు ఉన్నారు..