Skip to content
- Home
- శ్రీ రామ యూత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు

శ్రీ రామ యూత్
గణపతి నవరాత్రి ఉత్సవాలు
6వ వార్షికోత్సవం
విగ్రహ దాత : శ్రీరామ యూత్ అధ్యక్షుడు శ్రీ ఆకుల నరేష్ – సంధ్య
లడ్డు దాత : శ్రీ మట్టిపెల్లి యశ్వంత్ – కవిత
శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ
గణేష్ నవరాత్రి ఉత్సవాలో శ్రీరామ సభ్యులు మరియు 8వ వార్డు గ్రామ ప్రజలు కోలాటాలు చప్పట్లతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో శ్రీ రామ యూత్
అధ్యక్షుడు:- ఆకుల నరేష్
ఉపాధ్యక్షులు:- మండల నరేష్
కార్యదర్శి :- ఆరిగా సూర్య ప్రకాష్
సహాయ కార్యదర్శి:- చిట్యాల రాంబాబు
కోశాధికారి:-బత్తిని నాగరాజు
కార్య నిర్వాకులు:-ఆకుల ప్రేమ, శ్రీరామదాసు అర్జున్న చారి*