మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య:::::::::మీ న్యూస్ నూతనకల్ :మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ పార్వతి సమేత శంబులింగేశ్వర స్వామి ఆలయ కమిటీని గురువారం ఆలయ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చైర్మన్ గా చురుకంటి చంద్రారెడ్డి,వైస్ చైర్మన్ గా బత్తిని లక్ష్మయ్య,ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపల్లి అంజయ్య, కార్యదర్శిగా కొమిరెల్లి విటల్ రెడ్డి, కార్యదర్శులు ఉప్పుల రాజలింగం, జక్కుల ఉప్పలయ్య లతోపాటు కార్యవర్గ సభ్యులుగా తీగల గిరిధర్ రెడ్డి,యాస ముత్తారెడ్డి, భూరెడ్డి సంజీవరెడ్డి, అనంతుల వెంకన్న, ఇమ్మిరెడ్డి లింగారెడ్డి, కాప రవికుమార్,యాస శ్రీనివాసరెడ్డి, బండపల్లి సాగర్, దేవి రెడ్డి నర్సిరెడ్డి లు ఎన్నికయ్యారు.