గ్రామపంచాయతీ కార్మికులపై అని భారం మోస్తున్న సిబ్బందికి
మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్:+ఇప్పటికే గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి గ్రామపంచాయతీసిబ్బందికి గ్రామాలలో చెత్తను ట్రాక్టర్ ద్వారా తరలించడం వీధి దీపాల నిర్వహణ రోడ్లను శుభ్రం చేయడం సైడ్ కాలువలు క్లీన్ చేయడం గ్రామాలలో అనేక రకాలపనుల భారాన్ని మోస్తున్న సిబ్బంది పని ఒత్తిడికి గురవుతుంటే మంచినీటి సహాయకుడని గ్రామానికి ఒక్కరికి శిక్షణ ఇచ్చి బోర్ పంపు రిపేర్లు మరియు చేతిపంపు రిపేర్ పైపులైన్ పీకేజీలు మిషన్ భగీరథ ట్యాంకుల నిర్వహణ చేసే విధానం శిక్షణలో నేర్పి సర్టిఫికెట్ ఇస్తున్నారు ప్రభుత్వం వెంటనే అనేక రకాలైన పనిభారాలతో ఒత్తిడి గురవుతున్నటువంటి గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రభుత్వమే ఆదుకోవాలని మోతే మండల గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు పోడా పంగి లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడుచిట్యాల రవిచంద్ర మరియు గ్రామపంచాయతీ సిబ్బంది అందరూ డిమాండ్ చేయడం జరిగింది