గుండెపోటుతో కాంగ్రెస్ నాయకుడు మృతి 

Uncategorized నల్లగొండ సూర్యాపేట

గుండెపోటుతో కాంగ్రెస్ నాయకుడు మృతి 

మీ:: న్యూస్….    సిరికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల యల్క రెడ్డి విజయపాల్ రెడ్డి(54) మధ్యాహ్నం సమయంలో ఇంటి పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారి కుప్పకూలడంతో పలువురు గ్రామస్తులు సిపిఆర్ చేస్తూ అనంతరం ఆసుపత్రికి తరలించగా డాక్టర్ అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు వారి మృతికికిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు కొప్పరాజు సతీష్ బాబు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు