నవీన్ రెడ్డి దిశా కర్మలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
మీ:: న్యూస్
సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతే మండలం నామవరం గ్రామంలో గత కొన్ని రోజుల కితం హార్ట్ ఎటాక్ తో మరణించిన సరసాన్ని నవీన్ రెడ్డి దశ దిశ కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ మండల కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామ శాఖ అధ్యక్షులు కారింగుల సత్యనారాయణ గౌడ్, నవీన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి,వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నవీన్ రెడ్డి ప్రజల ప్రేమానురాగాలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ అతి చిన్న వయసులోనే పార్టీకి ఎలలేని సేవలు చేస్తూ ప్రజల్లో ఒక్కడే నిలిచాడు, పార్టీ కోసం ప్రజల కోసమే పనిచేసే ఏకైక ప్రజా నాయకుడు నవీన్ రెడ్డి అని తెలిపారు,శాఖ ప్రధాన కార్యదర్శి గుండారపు దుర్గయ్య, బైరి రామ్మూర్తి, గ్రామ నాయకులు ప్రజలు మహిళలు తదితరులు