సూర్యాపేట జిల్లా gJLA కమిటీ ఎన్నికలు

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

సూర్యాపేట జిల్లా gJLA కమిటీ ఎన్నికలు

మీ::న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యాపేట జిల్లా gJLA కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా రిటైర్డ్ ప్రిన్సిపల్ మందడి నర్సిరెడ్డి , ఎన్నికల అధికా రులుగా సూర్యాపేట కళాశాల ప్రిన్సిపల్ పేరుమళ్ల యాదయ్య , కోదాడ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ రావణ రెడ్డి తుంగతుర్తి కళాశాల ప్రిన్సిపల్ అల్లాడి రాజమోహన్ నిర్వహించడం జరిగింది. 2024,-2027 సంవత్సరానికి గాను జిల్లా అధ్యక్షులుగా VDS ప్రసాద్ , ఉపాధ్యక్షులుగా కర్ణాటీ శ్రీధర్ ప్రధాన కార్యదర్శిగా మద్దిమడుగు సైదులు , సహాయ కార్యదర్శిగా రేపాకుల గురువయ్య, కోశాధికారిగా v శ్రీనివాస్ రెడ్డి , మహిళా కార్యదర్శిగా కె ప్రణతి రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులుగా బి వాసు , వేముల వెంకటేశ్వర్లు , పిచ్చి రెడ్డి , ముఖ్య సలహాదారుగా గుంటుపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రభుత్వ కళాశాల బలోపేతానికి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ప్రాథమిక సభ్యులు మరియు జిల్లా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అసోసియేషన్ తరపున ఘనంగా శాలువలతో సత్కరించడం జరిగింది.