గ్రామపంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు 

Uncategorized ఆరోగ్యం నల్లగొండ సూర్యాపేట

గ్రామపంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు 

మీ:: న్యూస్ 

సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ కోల రవీందర్ గౌడ్ మోతె: స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జెడ్పి సీఈవో అప్పారావు తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు.అనంతరం మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించాలన్నారు ఈ కార్యక్రమంలో డిపిఓ నారాయణరెడ్డి , మండల ప్రత్యేక అధికారి సీతారాం నాయక్ ఎంపీడీవో ఆంజనేయులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు