తండ్రిని కోల్పోయిన ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేసిన సఫియా మేడం 

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

తండ్రిని కోల్పోయిన ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేసిన సఫియా మేడం 

 

మీ న్యూస్ సుర్యాపేట జిల్లా ఇంచార్జ్ కోల రవీందర్ గౌడ్ మోతే మండలం మామిళ్లగూడెం శ్రీ వెంకటేశ్వర విద్యా నిలయం కరస్పాండెంట్ సఫియా మేడం స్టాప్ కలిసి తండ్రిని కోల్పోయిన ఆడపిల్లలకుపిల్లలకు గతంలో ఇదే స్కూల్లో పనిచేసిన బోడ సంధ్య క్లాస్ మెంట్ అయిన యాదమ్మ భర్త చనిపోయాడని తెలుసుకొని స్కూల్ దగ్గరికి పిలిపించుకొని ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ ముగ్గురు పిల్లలకు కరెస్పాండెంట్ అండ్ స్టాప్ పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు వచ్చే సంవత్సరం వారు పైసలు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు