విగ్నేశ్వరుడి పూజలో పాల్గొన్న మాజీ TSIDC చైర్మన్ మహమ్మద్ తన్వీర్

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

విగ్నేశ్వరుడి సేవ లో మాజీ TSIDC చైర్మన్ మహమ్మద్ తన్వీర్

గణపతి పూజ అన్న దానo లో నిర్వహించారు

విగ్నేశ్వర సేవలో పాల్గొనడం చాలా సంతోషం 

మీ:: న్యూస్ ప్రతినిధి 

సంగారెడ్డి. జహీరాబాద్. పట్టణంలోని ఆర్యానగర్ శివాజీ సేన ఆధ్వర్యంలో గణేష్ ఉస్తవం లో కమిటీ ఆహ్వానం మేరకు గణపయ్య పూజ అన్నదాన కార్యక్రమం లో మహమ్మద్ తన్వీర్ పాల్గొన్నారు గణపతి పూజ అన్న దానo లో కార్యక్రమం లో పాల్గొన్న అయన మాట్లాడుతూ విగ్నేశ్వర సేవలో పాల్గొనడం చాలా సంతోషం గ ఉందన్నారు వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మహంకాళి సుభాష్ శ్రీకాంత్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు