అన్నారుగూడెం గ్రామ శాఖ అధ్యక్షుని పరామర్శించిన కీసర సంతోష్ రెడ్డి

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

అన్నారుగూడెం గ్రామ శాఖ అధ్యక్షుని పరామర్శించిన కీసర సంతోష్ రెడ్డి

మీ::న్యూస్ ప్రతినిధి 

 మోతే మండలం అన్నారి గూడెం కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ శాఖ అధ్యక్షులు మెదరమెట్ల వెంకటనారాయణ ను మోతె మండలం కాంగ్రెస్ పార్టీ కీసర సంతోష్ రెడ్డి తన నివాసానికి వెళ్లి ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకొని పరామర్శించడం జరిగింది తొందర కోలుకోవాలని మళ్లీ పార్టీలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ గౌడ్ నర్సింపురం గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మిటి అశోక్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు