సంగారెడ్డి..కోహిర్ మండల పరిధిలోని మనియార్పల్లి గ్రామంలో వ్యాంతులు విరోచనాల అనారోగ్యంతో బాధపడుతున్నరని అధికారుల దృష్టికి తీసుకు పోవడం జరిగింది దానికి వెంటనే స్పందించిన్న అధికారులు మనియార్పల్లి గ్రామానికి రావడంతో గ్రామపంచాయతీ కింద ఉన్న 14 బోల్రని వాటర్ టెస్టింగ్ చేయించడానికి షాంపులు తీసుకపోవడం జరిగింది డాక్టర్ల సూచాన. మేరకు రెండు రోజులు నీళ్లు త్రాగరాదని అధికారులకు సహకరించాలని . అలాగే ఎలాంటి లీకేజ్ ఉన్న డ్రైనేజీలన్నీ వెంటనే చేయిస్తామని అధికారులు చెప్పరు ఈ కార్యక్రమంలో షేక్ పాషా ఈ ఇంజనీరింగ్ సాబీర్ హుస్సేన్ డి ఈ ఈ ఇంజనీ ఇంజనీర్ సుజన్ ఏఈ వికాస్ సెక్రెటరీ అలాగే ఐ ఎన్ టి యు సి ప్రెసిడెంట్ బి రాజ్ కుమార్ ఉప సర్పంచ్ పాండు నాయక్ సిహెచ్ మాణిక్ రెడ్డి సయ్యద్ గఫార్ చక్రా నాయక్ మేతరి రాజు ఆరే ధనరాజ్ బోయ రవి మున్నూరు మల్లేష్ శ్రీనివాస్ బాల్రాజ్ మల్లేష్ శ్యామలమ్మ మొగులమ్మ తదితరులు పాల్గొనరు.