బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ 

Uncategorized క్రైమ్ నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ 

—-ప్రజాపాలన ముసుగులో నియంత పాలన చేస్తున్న రేవంత్ సర్కార్

 —-బిఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

 

మీ:: న్యూస్ ప్రతినిధి 

మాజీ MLA బొల్లం మల్లయ్య యాదవ్ గారి పిలుపు మేరకు ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా రాత్రి 11,30 అరెస్ట్ చేసి మోతే పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పోలీసులు.

ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు.. మీరెంత అణిచివేయాలని చూసినా ఉప్పెనలా లేస్తాం.. మీ దుర్మార్గాలను, మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.

అరెస్ట్ అయిన వాళ్లలో మోతె మండల BRS పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ప ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి ఉపా ధ్యక్షులు దేవులా,జిల్లేపల్లి ముత్తయ్య,నకిరేకంటి మల్లయ్య,ఆరే జాన్ రెడ్డి,బొల్లం వెంకన్న ఇండ్ల వెంకటేశం BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు బొర సతీష్,సుధాకర్, సుందర్,మాజి ఎంపీటీసీ పగడాల వెంకట్ రెడ్డి,,నరేష్,పెరుమాళ్ళ వెంకన్న లను ముందస్తు అరెస్ట్ చేశారు