మీ న్యూస్ ప్రతినిధి :: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో నీరు పేద కుటుంబానికి చెందిన లంజాపల్లి సైదులు,వృత్తి రీత్యా ఊర్లో కరెంట్ పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. గత 12 రోజుల క్రితం దసరా పండగ కోసం ఊర్లో స్తంభాలకు వీధి దీపాలు వేసే క్రమంలో కాలు జారి క్రింద పడడoతో తలకి బలమైన దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం అయింది చూపు ఉన్న గాని చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. నోటి మాట కూడా పోయింది. సైదులు కి భార్య,ఇద్దరు పాపలు ఉన్నారు సెంటు భూమి లేదు, మేరుగైన వైద్య చికిత్స కోసం డబ్బులు లేక ఆపన్నహస్తం కోసం “మన ప్రాణ దాతలు” ఫౌండేషన్ నీ సంప్రదించగా గత వారం రోజులుగా ఫండింగ్ చేయగా జమ అయిన మొత్తం 5500/- రూపాయలు ఈరోజు నీలాద్రి హాస్పిటల్ కి వెళ్లి గ్రూప్ సభ్యులు సైదులు భార్య మహేశ్వరి ని కలిసి సైదులు యోగ క్షేమాలను తెలుసుకొని తగిన ఆర్థిక సహాయం వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమములో వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్, నిమ్మల ప్రవీణ్ ,పెరమాల్ల