మీ న్యూస్ నుతనకల్ : సూర్యపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఎంతో సంబురంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా నేడు చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబరాలను ఆడబిడ్డలంతా కలిసి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమం లో గ్రామంలోని ఆడబిడ్డలంతా అధిక సంఖ్యలో పాల్గొని గౌరమ్మకు అందరూ కూడా పసుపు, కుంకుమలతో పూజించి చెరువులో నిమజ్జనం చేశారు.మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య