రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్
హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు
మీ:: న్యూస్ అక్టోబర్ 10.. హైదరాబాదులో హైటెక్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర మంత్రివర్యులు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ప్రదాత నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి గారి తండ్రిగారైన కీర్తిశేషులు పురుషోత్తం రెడ్డి దశదిన కార్యక్రమంలో వారికి సంతాప సభ కార్యక్రమంలో రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు హుజూర్నగర్ ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి హుజూర్నగర్ ఐఎన్టీయూసీ గీత కార్మిక అధ్యక్షుడు పాలకూరి లాలు గౌడ్ మరియు ఐ ఎన్ టి యు సి హుజూర్నగర్ మున్సిపాలిటీ యూనియన్ అధ్యక్షులు పల్లె క్రాంతి, హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కార్యదర్శి కొల్లూరి రాము, మంద నాగరాజు, మేళ్లచెరువు వీరస్వామి, తేళ్ల వెంకటేశ్వర్లు,,తదితర నాయకులు పాల్గొన్నారు