ఎమ్మార్వో ఆఫీస్ ఎంపీడీవో ఆఫీస్ లో ఘనంగా బతుకమ్మ పండుగ
మోతె మండలంలోని ఎమ్మార్వో ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది అందరు కలిసి తీరకర పూలతో బ్రతకమ్మను పేర్చి సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్వో సంఘమిత్ర ఎంపీడీవోఆంజనేయులు ఆర్ ఐ నిర్మలాదేవి గ్రామ సెక్రెటరీ లు మోతే మీసేవ నిర్వాకురాలు ఆర్కే అనిత నాయక్ ఎంపీడీవో ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ లలిత సామ్రాజ్యం నాగమ్మ కా రింగుల లక్ష్మి గంగ తదితరులు పాల్గొన్నారు