ప్రజలకు మెరుగు ఆయిన సేవలు అందించుటలో వార్డ్ అధికారులు ముందుండాలి

Uncategorized నల్లగొండ సూర్యాపేట

ప్రజలకు మెరుగు ఆయిన  సేవలు అందించాలి

 ప్రతి వార్డ్ అధికారులు ముందుండాలి

 

పెరుమాళ్ళ అన్నపూర్ణ, ఛైర్పర్సన్

 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 07::::సూర్యాపేట మున్సిపాలిటీ నందు నూతనంగా వొచ్చిన వార్డు అధికారులు తమ సేవలను పట్టణ ప్రజలకొరకు ఉపయోగించి పట్టణాన్ని అభివృద్ధి పధంలో ఉంచాలి అని మున్సిపల్ ఛైర్మెన్ శ్రీమతి.పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ అన్నారు,మంగళవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాల్టీ నందు నూతనంగా ప్రభుత్వము నియమించిన వార్డు అధికారుల ఒక్కరోజు ట్రయినింగ్ కార్యక్రమానికి హాజరు అయ్యి ట్రయినింగ్ నిర్వహించారు, కార్యాలయం నకు చెందిన సెక్షన్ అధికారులు వారి విభాగంలకు సంబంధించిన వార్డ్ అధికారులు చేయవలసిన పనుల గురించి ట్రయినింగ్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇ.ఇ. యం.కిరణ్,డిఇ సత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగాండ్ల శ్రీనివాస్, ఆర్వో కళ్యాణి,ఎ.ఇ.తిరుమలయ్య,జూనియర్ అస్సిటెంట్లు ఎం.డీ.గౌసుద్దీన్,ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్, ప్రభుకుమార్,ఇండ్ల మనోజ్,హెల్త్ అస్సిటెంట్ సురేష్, బూర సతీష్, వసుంధర తదితరులు పాల్గొన్నారు