గణపయ్య ఆశీస్సులు నిండుగా ఉండాలి

Uncategorized తాండూర్ రాజాకియం వికారాబాద్

గణపయ్య ఆశీస్సులు నిండుగా ఉండాలి

 

 ==తాండూర్ ప్రజల ఆశీర్వాదంతో

 

==పూజలు పాల్గొన్న ఎమ్మెల్సీ పట్నం పట్నం రినీష్ రెడ్డి

 

 ==హిందూ ఉత్సవ సమితికి 2,50,000/- లక్షల విరాళం 

 

==తాండూర్ పట్టణంలోని గణేష్ మండపాలకు 5000/- 

 

==వినాయక మండపాల సభ్యులు పట్నం రినీష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు

 

మీ::న్యూస్ ప్రతినిధి

తాండూరు ….భక్తి శ్రద్దలతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనయుడు రినీష్ రెడ్డి పట్టణంలో కోలువుదీరిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని వినాయక చౌక్ , భద్రప్ప చౌక్ గాంధీనగర్ ,గాంధీ చౌక్, గోళ్ళచెరువు ఎంపీటీ ఫంక్షన్ హాల్, యాదిరెడ్డి చౌరస్తా, సౌకర్ పేట్,గుమస్తా నగర్, ఇందిరా నగర్, మల్ రెడ్డి పల్లి, మాణిక్ నగర్ ప్రతిష్టాపించిన వినాయకులను పూజించారు. ఈ సందర్భంగా ఆయా వినాయక పంటప నిర్వకులు పట్నం రినీష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. అనంతరం అక్కడి అర్చకులు వేదమంత్రోచ్చరణాలతో అశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ అద్యాత్మిక

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్, సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ  నర్సిములు, మాజీ కౌన్సిలర్ జి.పరిమళ భరత్ భూషణ బి రాజశేఖర్, అబ్దుల్ ఖవి, బిర్కెట్ రఘు, సిద్ధూ పునీత్, తదితరులు పాల్గొన్నారు