మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్
.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో 2007 జనవరి 26న 56 ఎకరాల విస్తీర్ణంలో 1431ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు ఇందులో నేటికీ వీళ్లు నిర్మాణాలు పూర్తయి మిగతాయి వివిధ కారణాలతో నిర్మాణాలు ఆగిపోయాయి….. 2011లో మున్సిపాలిటీగా మారిన వార్డుగా గుర్తించబడిన మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్ని కాలనీవాసులు ఎదుర్కొంటున్న నెరవేరేని పరిస్థితులు విధిలేని పరిస్థితిలో ఆనాడు కాలనీవాసులు ధర్నాలు దీక్షలు నిరాహార దీక్షలు సైతం చేసిన ఫలితం లేకపోయింది కాలనీ ఇచ్చి 17 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు మారిన ప్రజాప్రతినిధులు మారిన కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పనలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారు దయచేసి ఇకనైనా అధిక మొత్తంలో నిధులు కేటాయించి కాలనీలోని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఎమ్మెల్యే మంత్రి గారికి విజ్ఞప్తి ఇట్లు సయ్యద్ బషీరుద్దీన్ సామాజిక ఉద్యమకర్త లక్ష్మీపురం కాలనీ కోదాడ తదితరులు పాల్గొన్నారు