వివాహ శుభకార్యం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

Uncategorized మోతే సూర్యాపేట

వివాహ శుభకార్యం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

 

మీ న్యూస్ ప్రతినిధి జూన్ 4:-
మోతె మండల కేంద్రంలోని స్వస్తిక్ పరిశ్రమల్లో మోతె మండల యూత్ అధ్యక్షుడు వెలుగు వీరన్న మేనకోడలు వివాహ శుభకార్యం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు అదేవిధంగా మామిళ్లగూడెం సుమంగళి ఫంక్షన్ హాల్ లో మామిడి వెంకటేశ్వర్లు అన్న కుమారుని వివాహ శుభకరంలో పాల్గొనే నూతన వధూవరును ఆశీర్వదించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు. సూది రెడ్డి రవీందర్ రెడ్డి.పులి ఈరయ్య గౌడ్. వెలుగు వీరన్న. గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

 

 

⏩:::సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560