స్పీకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విఠల్ నాయక్.

Uncategorized జన్మదిన వేడుకలు తాండూర్ తెలంగాణ రాజాకియం వికారాబాద్

తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విఠల్ నాయక్.

⏩:-తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జన్మదిన వేడుకలలో

 

మీ న్యూస్ ప్రతినిధి:-తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరమే తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా చెందిన ముద్దుబిడ్డ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా కావడం చాలా సంతోషకరమని తెలిపారు. వికారాబాద్ తో పాటు తాండూరు అన్ని విధాల అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని అన్నారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రార్థించాలి.ఈ కార్యక్రమంలో నాయకులు, అబిమానులు, తదితరులు ఉన్నారు.