గుండారపు వారి వివాహ వేడుకలలో పాల్గొన్న మండల ప్రధానకార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి 

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

గుండారపు వారి వివాహ వేడుకలలో పాల్గొన్న మండల ప్రధానకార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి:-మోతె మండలం రాఘవాపురం ఎక్స్ గ్రామానికి చెందిన గుండారపు దుర్గయ్య గారి కుమారుని వివాహ వేడుకలలో మండల ప్రధానకార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండలం నాయకులు బత్తిని కనకయ్య, మండవ రాముడు, కారింగుల రవి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.