మీ న్యూస్ ప్రతినిధి మే 17:- మోతే మండలం రాయపాడు గ్రామ శివారులో శనివారం మేతమేస్తునంగా కరెంటు తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై రెండు గేదెలు మృతి చెందాయి సర్వారం గ్రామానికి చెందిన ఉప్పల గణేష్ అనే రైతు చెందినవిగా గేదలు గుర్తించారు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని తనను ప్రభుత్వం కోవాలని వాటిపైనే మేము బ్రతుకుతున్నామని రైతు కన్నీరు మునీరుగా బాధపడుతున్నాడు