ఫ్రైడే డ్రైడేలో భాగంగా మొక్కలు నాటారు

Uncategorized తెలంగాణ సూర్యాపేట

ఫ్రైడే డ్రైడేలో భాగంగా మొక్కలు నాటారు.

మీ: న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ 
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా 29 వ వార్డు మహిళా మండలిలో మున్సిపల్ మేనేజర్ రాబిన్. పారా వీరయ్య . ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ భవాని వాట్ ఆఫీసర్ శివప్రసాద్ ఆర్పీలు సునీత . సీతమ్మ మరియు మహిళా మండలి సభ్యురాలు వార్డు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. వార్డు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని. మురుగునీరు నిలవ లేకుండా చేసుకోవాలని తెలియజేశారు..