బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ చేరిక
మీ న్యూస్ ప్రతినిధి:: మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షిణితులై మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచులు మిక్కిలి నేని పురుషోత్తరావు. మేకల గురు కృష్ణ. మాజీ ఎంపీటీసీలు ఏలూరి వెంకటేశ్వరరావు. గ్రామ శాఖ అధ్యక్షులు నోముల వెంకన్న. మాజీ ఉపసర్పంచులు తిరుమలరావు. నల్లాల శ్రీను. కాంగ్రెస్ నాయకులు గద్దె గణేష్. చండూర్ నరసింహా. మండల సోషల్ మీడియా మెంబర్ చావసాయి కృష్ణ. గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు