సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Uncategorized జన్మదిన వేడుకలు తాండూర్ పేద్దేమూల్ రాజాకియం వికారాబాద్

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట కన్వీనర్ యం.డి.రియాజ్ ఆధ్వర్యంలో 

 మీ న్యూస్ ప్రతినిధి :::పెద్దేముల్ మండల కేంద్రము లో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను. టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట కన్వీనర్ యం.డి.రియాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట కన్వీనర్ యం.డి.రియాజ్ మాట్లాడుతు రెవంతన్న పాలనా లో 500 కే గ్యాస్ . 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ . రైతులకు ఉచిత విద్యుత్. రైతులకు 2లక్షల వరకు రైతు రుణం మాఫి మహిళలకు ఉచిత బస్సు .ముఖ్యమంత్రి సహాయ నిది. తాండూరు నియోజకవర్గం. రోడ్లు.మంజూరు చేశారు రానున్న రోజులలో. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్ల . పెంచిన్లు . రేషన్ కార్డులు. B.C. జనాభా పరంగ బీసీ లకు కులగన. లాంటి కార్యక్రమాలూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు నల్ల ఎల్లారెడ్డి పెద్దేముల్ గ్రామ కమిటి అద్యక్షుడు డి.వై నర్సింలు. కోట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్్ బుజమ్మ. ఇందిరమ్మ గ్రామ కమిటి సభ్యులు సారా విద్యాసాగర్. షబ్బీర్. మాజీ సర్పంచ్ ఎర్ర బలప్ప. మాజీ ఉప సర్పంచ్ కోహిర్ గోపాలా కృష్ణ. నాయకులు కోళ్ల గోపాల్. పడగల రాజు.చందు యాదవ్.రావినాయక్ . నర్సింలు గౌడ్ . సంజు. తదితరుల పాల్గొన్నారు.