పలు శంకుస్థాపనలు చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

పలు శంకుస్థాపనలు చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 

మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 23:::మోతే మండలం లో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మొత్తం పద్మావతి రెడ్డి మంజూరు చేసిన ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల వారి ఆదేశాల మేరకు రావిపాడు గ్రామానికి 8 లక్షలు మంజూరు చేయించారు అదేవిధంగా కూడలి గ్రామంలో సిసి రోడ్లు అప్పన్నగూడెంలో సిసి రోడ్లు శంకుస్థాపన చేసిన మూర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పందిళ్ల పుల్లారావు జానకి రాములు కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు