ఎండిన వరి పంట పొలాల రైతులకు కౌలు రైతులకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి
⏩::అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్
⏩::పరిశీలన చేస్తున్న ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు
⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్ 9640659560
మీ న్యూస్ ప్రతినిధి మార్చి 17::మేతే మండలం మేకలపాడు తండా గ్రామాని చెందిన రైతులు సిరికొండ పొలిమరలో బురకచర్ల పొలిమరలో రైతుల పొలాలను పరిశీలన చేస్తూ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ వాక్కుడోత్ రైతు లాలు సర్వే నెంబర్ 171, 172 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని రైతు సేద్యం చేస్తున్నాడు నీరు లేక పెట్టిన పెట్టుబడి అంతా భూమి పాలు అయిందని అటు కవులు ఇవ్వలేక పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల వ్యాపారి ఎప్పుడు అప్పులు ఇస్తావని అడగడం చేతికొచ్చిన పొలం ఎండిపోవడం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని ఎండిన వరి పొలానికి ఎకరానికి 50వేల రూపాయలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని బురకచర్ల శివారైన రైతులు 268 గల సర్వేనెంబర్ ధరావత్ మల్చూరు, ధరావత్ భీమ్లా, వాక్కుడోత్ లకు పతి చెందిన నాలుగు ఎకరాల పొలం పూర్తిగా ఎండిపోయింది మోతే మండలం మొత్తం ఎండిపోయిన పొలాల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో , లకు పతి, మలుసూర్, భీమ్లా, లాలు, , లక్ష్మణ్ వీర తదితరులు పాల్గొన్నారు