మల్టీపర్పస్ వర్కర్స్ ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం
మీ న్యూస్ మార్చి 21::మోతేమండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సూపర్డెంట్ విజయ కి వినతి పత్రం అందజేశారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపు భాగంలో ఈనెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది కనుక దీనికి సంబంధించిన వినతి పత్రం మోతే మండల సూపర్డెంట్ విజయ కి సమర్పించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల రవిచంద్ర పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికులకు గత ఐదు నెలల వేతనాలు రావడం లేదని పంచాయతీ నుండి రాసినటువంటి చెక్కులు గ్రాంటు లేక వేతనాలు రాలేకపోయాయి మిగతా జనవరి నుండి మార్చి నెల వరకు కూడా వేతనాలు వచ్చే పరిస్థితి లేదు అందుకుగాను మల్టీపర్పస్ విధానాన్ని తోటి పంచాయతీ కార్మికులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొని చనిపోయిన పరిస్థితి ఉంది ఉద్యోగ భద్రత లేదు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశంలో సందర్భంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈనెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగినది అందుకుగాను వినతిపత్రం జరిగినది